పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై సీఎం సమీక్ష
CM-KCR-review-on-passbooks-and-cheque-distribution-program భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని