ఫిక్కీ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సదస్సులో తెలంగాణకు ఐదు అవార్డులు

Telangana-bags-five-awards-at-FICCI-Homeland-Security-Conference

న్యూఢిల్లీలో 2017 మే 25న నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నుంచి అయిదు అవార్డులను తెలంగాణ పోలీసులు అందుకున్నారు. చురుకైన పాస్‌పోర్ట్ తనిఖీ ప్రక్రియ, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యక్రమాలు, స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్‌లలో ఈ అవార్డులు లభించాయి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సూర్యాపేట ఎస్పి ప్రత్యేక జ్యూరీ అవార్డులను స్వీకరించారు.