సిఎండిఎకి స్కోచ్ అవార్డు

Commissioner-and-Director-of-Municipal-Administration-TK-Sridevi-receving-SKOCH-Award-fo-Online-Serv

తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన ఆన్‌లైన్ పౌర సేవలకు స్మార్ట్ గవర్నమెంట్ విభాగంలో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ టి.కె. శ్రీదేవి ఈ అవార్డును 2017 సెప్టెంబరులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందుకున్నారు.