కెసిఆర్ కిట్స్‌కు స్కోచ్ అవార్డు

KCR-Kit-recieved-SKOCH-Award

గర్భిణులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడానికీ, శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ పంపిణీ చేయడానికి ఉద్దేశించిన కెసిఆర్ కిట్ ప్రాజెక్ట్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపికయింది. న్యూఢిల్లీలో నిర్వహించిన 49వ స్కోచ్ సదస్సులో అవార్డును బహూకరించారు.