తెలంగాణ ప్రభుత్వ ఐటి మంత్రి శ్రీ కెటి రామారావు ‘స్కోచ్ ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో 2017 సెప్టెంబరు 9న నిర్వహించిన 49వ స్కోచ్ సదక్కులో ఈ పురస్కారంతో ఆయనను సత్కరించారు.
స్కోచ్ ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా మంత్రి కెటి రామారావు
