టాస్క్‌కు స్కోచ్ అవార్డు

TASK-Telangana-Academy-for-Skill-and-Knowledge-receives-Skoch-Platinum-Award

టాస్క్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) తెలంగాణ రాష్ట్రంలోని యువత కోసం నైపుణ్యాభివృద్ధి చర్యలను మెరుగు పరిచినందుకుగాను ప్రతిష్టాత్మకమైన స్కోచ్ ప్లాటినమ్ పురస్కారాన్ని సాధించింది. కళాశాలల నుంచి బయటికి వచ్చిన పట్టభద్రుల్లో నాణ్యత మెరుగుపరచడం లక్ష్యంగా ఐటి, ఇ&సి విభాగం చేపట్టిన ఒక విశిష్టమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి దేశమంతటా గుర్తింపు లభించింది.