టిఎస్‌బిఐఇకి రెండు స్కోచ్ అవార్డులు

TSBIE-bags-SKOCH-Award

ఆన్‌లైన్ సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌మీడియెట్ బోర్డు (టిఎస్‌బిఐఇ) స్కోచ్ అవార్డుకు ఎంపికయింది, అలాగే ఇంటర్‌మీడియెట్ పరీక్షలను నిర్వహించడంలో సంస్కరణలు తెచ్చినందుకు మరో అవార్డు సాధించింది. ఈ అవార్డులను న్యూఢిల్లీలో బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ స్వీకరించారు