‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు మంత్రి కెటి రామారావు ఎంపిక

Minister-KT-Rama-Rao-receives-Leader-of-the-Year-award

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను పెంచడానికి నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017లో యువ రాష్ట్రమైన తెలంగాణను ఒక కొత్త దృక్పథంలో ప్రపంచానికి పరిచయం చేసినందుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు మంత్రి శ్రీ కెటి రామారావు ఎంపికయ్యారు.