ఘన వ్యర్థాల నిర్వహణలో ఒక అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అందుకుంది. 2018 ఆగస్టు 24న ముంబాయిలో నిర్వహించిన నవ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్‌లో జిహెచ్‌ఎంసి కమిషనర్ శ్రీ బి. జనార్దన్ రెడ్డికి ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అందజేశారు.
ఘన వ్యర్ధాల నిర్వహణలో జిహెచ్‌ఎంసికి అవార్డు
