గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన
జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం శంఖుస్థాపన చేశారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటి దొడ్డి మండలాలలోని 33