ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

పశుగణాభివృద్ధి మరియు మత్య్స

వెబ్‌సైట్లు : http://ahddf.telangana.gov.in/

భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో తెలంగాణ 3.5 శాతం, జనాభాలో 2 శాతం కలిగి ఉంది, భారతదేశంలో అటు భౌగోళికంగా, ఇటు జనాభాపరంగా 12వ స్థానంలో ఉంది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ సంపన్నమైన పశుసంపద వనరులను కలిగి ఉంది, ప్రత్యేకించి, దేశంలోని పశు గణంలో 5.5 శాతం పశువులు, గొర్రెలు కలిగి ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ జనాభా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది, రాష్ట్రంలోని కార్మిక శక్తిలో 2/3 ప్రత్యక్షంగా వ్యవసాయం మీద ఆధారపడింది.

తెలంగాణ రాష్ట్రంలో 29 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం పసుసంపద మీద ఆధారపడ్డాయి. ప్రస్తుత ధరల ప్రకారం ఉత్పత్తి అవుతున్న పశుసంపద విలువ రూ. 12403 కోట్లు అని అంచనా, జిడిఎస్‌పిలో 4.86 శాతాన్ని పశుగణ రంగం అందిస్తోంది (2010-11 మూడవ సవరించిన అంచనాలు).

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Sri Anumula Revanth Reddy

SRI ANUMULA REVANTH REDDY

గౌరవ పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి

పేరుశ్రీ అనుముల రేవంత్ రెడ్డి
FatherLate Sri Anumula Narsimha Reddy
SpouseSmt. Geetha Reddy
విద్య
Contact numbers
Email Id

Skip to content