ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

వెనుకబడిన తరగతుల సంక్షేమం

వెబ్‌సైట్‌లు tsobmms.cgg.gov.in

బిసి సంక్షేమ శాఖ 1975వ సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి విడిపోయింది, 1994లో, జీవో ఎంఎస్ సంఖ్య 72, తేదీ 22.02.1994 కింద సచివాలయంలో ప్రత్యేక శాఖగా ఏర్పడింది. బిసి సేవా సహకార ఆర్థిక సంస్థ 1974లో ఏర్పాటయింది. వెనుకబడిన తరగతుల సంక్షేమం మీద, అభివృద్ధి మీదా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ దృష్టి కేంద్రీకరిస్తుంది.

​​For more information about Department Profile, HODs and Organization Chart go through the tabs below.​​​​​​​​​​​​​​​
మంత్రి
Council of Ministers - Sri Ponnam Prabhakar

SRI PONNAM PRABHAKAR

గౌరవ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి

పేరుSri Ponnam Prabhakar
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ముఖ్య కార్యదర్శిశ్రీ బి. వెంకటేశం, ఐ.ఎ.ఎస్040-23453638, Fax: 23452025
అదనపు కార్యదర్శిశ్రీమతి వి. పద్మ040-23450361, 9154113063
వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగ సంచాలకులు
కమిషనర్శ్రీ బి. వెంకటేశం, ఐ.ఎ.ఎస్040-23390193, 23346168
సంయుక్త సంచాలకులుశ్రీ ఎం. చంద్రశేఖర్040-23390193
వెనుకబడిన తరగతుల వారికి తెలంగాణ స్టడీ సర్కిల్
సంచాలకులుశ్రీ కె. అలోక్ కుమార్040-24651178
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సంఘం
కార్యదర్శిశ్రీ మల్లయ్య బట్టు040-23328266, 9618880806
బీసీ కమిషన్
అధ్యక్షులు– tscbcs2014@gmail.com040-23395675, 23395676
సభ్యులుశ్రీ సిహెచ్. ఉపేంద్ర040-24741188
సభ్యులుశ్రీ శుభప్రద్ పటేల్ నూలి040-24741188
సభ్యులుశ్రీ కె. కిషోర్ గౌడ్040-24741188
సభ్య కార్యదర్శిశ్రీ బి. వెంకటేశం, ఐఏఎస్040-24741188
ప్రత్యేక అధికారిశ్రీ శ్రీనివాస్ రెడ్డి040-24741188
తెలంగాణ వాషర్మెన్ సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఎం. చంద్రశేఖర్040-23453638
తెలంగాణ సాగర (ఉప్పర) సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీమతి సి.హెచ్. విమలా దేవి040-23453638
తెలంగాణ కృష్ణ బలిజి, పూసల సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఉదయ్ ప్రకాష్040-23453638
తెలంగాణ రాష్ట్ర కుమ్మరు శాలివాహన సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఎన్. బాలాచారి040-23453638
తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఎన్. బాలాచారి040-23453638
తెలంగాణ రాష్ట్ర కల్లు గీత సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఉదయ్ ప్రకాష్040-23453638
తెలంగాణ నాయీ బ్రాహ్మణుల సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీమతి సి.హెచ్. విమలా దేవి040-23391274, 23391232, 23318552
తెలంగాణ వడ్డెర సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఎన్. బాలాచారి040-23391274, 23391232, 23318552
తెలంగాణ వాల్మీకి/బోయ సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీమతి సి.హెచ్. విమలా దేవి040-23391274, 23391232, 23318552
తెలంగాణ భట్టరాజు సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీమతి సి.హెచ్. విమలా దేవి040-23391274, 23391232, 23318552
తెలంగాణ మేదర సహకార సంఘాల సమాఖ్య
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఉదయ్ ప్రకాష్040-23391274, 23391232, 23318552
అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సంస్థ
అధ్యక్షులుశ్రీ బి. వెంకటేశం, ఐఏఎస్040-23395676
ముఖ్య కార్యనిర్వహణాధికారిశ్రీ ఎం. మల్లయ్య బట్టు040-23319313

Skip to content