ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

పర్యావరణం, అడవులు, సైన్స్ మరియు సాంకేతిక

వెబ్‌సైట్‌లు forests.telangana.gov.in | tscost.telangana.gov.in | eptri.telangana.gov.in

ఈ సంస్థ ప్రాథమికంగా అటవీ భూములు, గనుల లీజులు ప్రతిపాదనలపై వ్యవహరిస్తుంది, అలాగే అటవీ భూముల ఆక్రమణలపైనా, అటవీ పరిరక్షణ చట్టం 1980, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు వినియోగించడం, పోడు వ్యవసాయానికి సంబంధించిన మట్టి సంరక్షణ విషయాలు, అటవీ సెటిల్‌మెంట్, అటవీ సర్వే, మ్యాపింగ్, అడవుల పరిరక్షణ, వీటికి సంబంధించిన నోటిఫికేషన్లపై పని చేస్తుంది.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Smt. Konda Surekha

Smt. Konda Surekha

గౌరవ పర్యావరణం, అడవులు, సైన్స్ మరియు సాంకేతిక శాఖ మంత్రి

పేరుSmt. Konda Surekha
Father
Spouse
విద్య
Contact numbers

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అడవులు) శ్రీమతి శాంతి కుమారి, ఐఏఎస్040-23453111, Fax: 23451440
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) పర్యావరణం, సైన్స్ మరియు సాంకేతికడాక్టర్ రజత్ కుమార్, ఐఏఎస్040-23453111, Fax: 23451440
ప్రత్యేక కార్యదర్శి (ఐ/సి)శ్రీ స్వర్గం శ్రీనివాస్, ఐఎఫ్ఎస్040-23450922, Fax:23457963 9440816289
అదనపు కార్యదర్శిశ్రీమతి అకోయిజం సోని బాలా దేవి, ఐఎఫ్ఎస్040-23450352, 040-23221513
అదనపు కార్యదర్శిశ్రీమతి ఎం. ప్రశాంతి, ఐ.ఎ.ఎస్040-23450352, 040-23221513
సంయుక్త కార్యదర్శిశ్రీమతి జి. కృష్ణవేణి040-23450352, 040-23221513 9100955760
అటవీ అభివృద్ధి సంస్థ
అధ్యక్షులుNot provided040-23307844, Fax: 23326420
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుడాక్టర్ జి. చంద్ర శేఖర్ రెడ్డిvcmd.tsfdcl@gmail.com040-23392652, 23395750
ముఖ్య నిర్వాహకులుశ్రీ ఎ. రవీందర్ రెడ్డిNot provided040-23307844
సి. జి. ఎంNot provided040-23392776
ముఖ్య నిర్వాహకులు (హెచ్. ఆర్. డి) ఓఎస్‌డిశ్రీ దామోదర్gmhrd.apfdc@yahoo.com040-23395750
ఉప ఆర్థిక నియంత్రణశ్రీ కిరణ్ కుమార్Not provided040-23319503, 23307391
ప్రధాన ముఖ్య అడవుల సంరక్షకులు
పి.సి.సి.ఎఫ్. (హెచ్ఓఫ్ఎఫ్) మరియు సిఎల్‌డబ్ల్యూఎల్‌డబ్ల్యూ (హెచ్ఎఫ్ఎఫ్)శ్రీ ఆర్.ఎమ్. డోబ్రియాల్, ఐఎఫ్ఎస్dobriyalrm@gmail.com040-23231404, 040-23151271, Fax: 23231851
పిసిసిఎఫ్ (ఎస్‌ఎఫ్)శ్రీ ఆర్.ఎమ్. డోబ్రియాల్, ఐఎఫ్ఎస్dobriyalrm@gmail.com040-23232054, Fax: 23231887, 8330935440
పిసిసిఎఫ్ (వన్యప్రాణులు) మరియు ముఖ్య వన్యప్రాణుల వార్డెన్శ్రీ లోకేష్ జయస్వాల్, ఐఎఫ్ఎస్Not provided040-23231601, Fax: 23231678, 9866265261
పిసిసిఎఫ్ (సిఏఎంపిఏ)Not provided040-23231601, Fax: 23231678
పిసిసిఎఫ్ (హరితహారం)డా. సి. సువర్ణ, ఐ.ఎఫ్.ఎస్Not provided040-23231601, Fax: 23231678
పిసిసిఎఫ్ ((పి మరియు విజిలెన్స్) (పరిపాలన (ఐ/సి))శ్రీ స్వర్గం శ్రీనివాస్, ఐఎఫ్ఎస్Not provided040-23231945, 9440816289
ఏపిసిసిఎఫ్ (అభివృద్ధి) (డబ్ల్యూఎల్ఆర్ మరియు ఐటి (ఐ/సి))శ్రీ ఎం.సి. పర్గేయన్, ఐఎఫ్ఎస్Not provided040-23231538, 9704996164
ఏపిసిసిఎఫ్ (ఉత్పత్తి) (డబ్ల్యూఎల్ (ఐ/సి))డా. సిధానంద్ కుక్రేటి, ఐఎఫ్ఎస్Not provided040-23240541, 9440810106
ఫారెస్ట్ అకాడమీ
పిసిసిఎఫ్/డైరెక్టర్ జనరల్, సిఈఎఫ్ఎన్ఏఅరెఎంశ్రీ లోకేష్ జయస్వాల్, ఐఎఫ్ఎస్tsfa.hyd@gmail.com040-29704896
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
అధ్యక్షులుడాక్టర్ రాజీవ్ శర్మ, ఐఏఎస్chief.advisor@telangana.gov.in040-23800249, 23700248
సభ్య కార్యదర్శిశ్రీ ఎస్. కృష్ణ ఆదిత్య, ఐఏఎస్ms-tspcb@telangana.gov.in040-23815630
ప్రధాన పర్యావరణ ఇంజినీర్శ్రీ బి. రఘుcee-tspcb@telangana.gov.in040-23887505, 9866776707
కాలుష్య నియంత్రణ అప్పీలు అధికారం
అధ్యక్షులుజస్టిస్ సివి రాములుNot provided040-23232540
సభ్యులుప్రొఫెసర్ డా.వి. జయతీర్థ రావుNot provided040-23232540
సభ్యులుప్రొ. వి. ప్రభాకర్ రెడ్డిNot provided040-23232540
సి. ఎం. ఒశ్రీ వి. రవి రాజుcmoappcaa@gmail.com040-23232540, 040-27820376
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ మరియు పరిశోధనా సంస్థ
డైరెక్టర్ జనరల్శ్రీమతి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్dg@eptri.com040-67567504
అటవీ మరియు సహజ వనరుల నిర్వహణ అధ్యయనాల కేంద్రం (సిఈఎఫ్ఎన్ఏఅరెఎం)
క్యూరేటర్శ్రీ ఎస్. రాజశేఖర్, డిసిఎఫ్nehruzoopark1@gmail.com040-24477355, 24477004, Fax: 24473253
నెహ్రూ జంతుప్రదర్శన ఉద్యానవనం
అధ్యక్షులుశ్రీమతి ఆర్. శోభ, ఐఎఫ్ఎస్Not provided040-23410332, 9440810014, Fax: 23231404
డైరెక్టర్ జనరల్శ్రీ లోకేష్ జయస్వాల్, ఐఎఫ్ఎస్secy.cefnarm@gmail.com040-29704896
ప్రభుత్వ కార్యదర్శిశ్రీ పి. వి. రాజారావుNot provided040-29801115, Fax: 23097163
తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు
ప్రభుత్వ కార్యదర్శిశ్రీ కాళీచరణ్ ఎస్ ఖర్తాడే, ఐఏఎస్telanganabiodiversity@gmail.com040–24602345​​​​ Fax:​​​​24602873​​
తెలంగాణ రాష్ట్ర సైన్స్ మరియు టెక్నాలజీ మండలి (టిఎస్‌సిఓఎస్‌టి)
సభ్య కార్యదర్శిశ్రీ మారుపాక నగేష్secy_tscst@telangana.gov.in040-24600590, 24619675

Skip to content