ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

పరిశ్రమలు మరియు వాణిజ్యం

వెబ్‌సైట్‌లు industries.telangana.gov.in

పరిశ్రమలు & వాణిజ్య శాఖ సాధారణ పరిపాలన శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌నియంత్రణలో పని చేస్తుంది. గనులు, చేనేత & జౌళి, పారిశ్రామిక సంస్థలు- చక్కెర పరిశ్రమలు & వాణిజ్యం, ఎగుమతి & ప్రోత్సాహం, ఐఎన్ఎఫ్ & ఐపి (మౌలిక సదుపాయాలు & పారిశ్రామిక ప్రోత్సాహం), ఎస్ఎస్ఎంఇ-ఎఫ్‌పి- బయోటెక్, విజిలెన్స్ & ఎఫ్ఆర్ & ఇతరాల్లాంటి విభాగాల వ్యవహారాలను ఈశాఖ చూస్తుంది.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Sri Duddilla Sridhar Babu

SRI DUDDILA SRIDHAR BABU

గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి

పేరుశ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Father
Spouse
విద్య
Contact numbers
Email Id

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ముఖ్య కార్యదర్శిశ్రీ జయేశ్ రంజన్, ఐ.ఎ.ఎస్040-23454449, 23452985, 9848148485, Fax: 23220550 D-Block, 5th Floor, BRKR Bhavan
కార్యదర్శి (చేనేత, జౌళి మరియు హస్తకళలు, పరిశ్రమలు మరియు వాణిజ్యం) (పూర్తి అదనపు బాధ్యతలు)శ్రీ జయేశ్ రంజన్, ఐ.ఎ.ఎస్040-23221684, 23221685
ప్రత్యేక కార్యదర్శి (పెట్టుబడి ప్రచార మరియు ఎన్.ఆర్.ఐ వ్యవహారాలు)డా. ఈ. విష్ణు వర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్040-29557947
ఉప కార్యదర్శిశ్రీ ఏ.వి.ఎన్. రమేష్ కుమార్040-23450721
పరిశ్రమల కమిషనరేట్
సంచాలకులుశ్రీ డి. కృష్ణ భాస్కర్, ఐఏఎస్040-23441666 ఫ్యాక్స్: 23441611
అదనపు సంచాలకులుశ్రీ రాజ్‌కుమార్ ఓహట్కర్040-23441626, Fax: 23440611
సంయుక్త సంచాలకులు (ప్రణాళిక)శ్రీ మధుకర్ బాబు040-23441696, Fax: 23441611
సంయుక్త సంచాలకులు (జీ. ఏ) (I/c)శ్రీ ఎం. ఏ. ఖలీల్9640909898 Fax: 23441611
సంయుక్త సంచాలకులు (ఎం. ఎస్. ఎం. ఈ)శ్రీ మధుకర్ బాబు9640990222 Fax: 23441611
సంయుక్త సంచాలకులు (ఐ.ఎన్.ఎఫ్ మరియు ఎఫ్. పి)శ్రీ మధుకర్ బాబు040-23441696, Fax: 23441611
సంయుక్త సంచాలకులు (ప్రోత్సాహకాలు) మరియు ప్రత్యేక అధికారి (ఐఐపిసి)శ్రీ ఎస్. సురేష్9640092967
చక్కెర మరియు చెరుకు కమిషనర్
సంచాలకులు (చక్కెర) & కమిషనర్ (చెరకు)శ్రీ భద్రు మాలోత్040-23244293 Fax: 23244292
చేనేత, జౌళి కమిషనర్
సంచాలకులుశ్రీమతి అలగు వర్షిని వి.ఎస్., ఐ.ఎ.ఎస్040-23221684, 9848999784 Fax: 23221685
గనులు మరియు భూగర్భ విభాగం సంచాలకులు
సంచాలకులు శ్రీమతి పి. కాత్యాయని దేవి, ఐఏఎస్040-23221766 Fax: 23221765
సంయుక్త సంచాలకులుశ్రీ ఎం. వెంకటేశ్వర్లు9440817786
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ
అధ్యక్షులుశ్రీ మన్నె క్రిశాంక్040-23323150, 23312820
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుడా. జి. మల్సూర్040-23393156 Fax: 23373155
ముఖ్య నిర్వాహకులు (సిఎల్ఎ)శ్రీ ప్రశాంత్040-23397673, 23304947
ముఖ్య నిర్వాహకులు (గనుల తవ్వకం)శ్రీ కె. రాజశేఖర్ రెడ్డి9490167234
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కార్పొరేషన్
అధ్యక్షులుశ్రీ గయాదరి బాలమల్లు040-23230234
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుశ్రీ ఈ. వెంకట నరసింహా రెడ్డి040-23233596
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
అధ్యక్షులు శ్రీ మహమ్మద్ తన్వీర్040-23235355 Fax: 23235516
తెలంగాణ రాష్ట్ర తోలు పరిశ్రమ అభివృద్ధి సంస్థ
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుశ్రీ శ్రీనివాస్ నాయక్040-23568976, 23568977 9133409333
ముఖ్య నిర్వాహకులు మరియు నిర్వాహక సంచాలకులు (పి మరియు ఎ)శ్రీ కె. కృష్ణ040-23561886 9000454619 Fax: 23568977
తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుశ్రీమతి అలగు వర్షిని వి.ఎస్., ఐ.ఎ.ఎస్040-65227172, 040-27610895, Fax: 27619560
తెలంగాణ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు
సంయుక్త ముఖ్య కార్యనిర్వహణాధికారిశ్రీ ఇ. సత్యనారాయణ040-23319272, 9849541628 Fax: 23397253
తెలంగాణ రాష్ట్ర చేనేత నేత కార్మికుల సహకార సంస్థ
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుడాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐ.ఎ.ఎస్040-23221752, 040-2220571 Fax: 23220578
ముఖ్య నిర్వాహకులు (పరిపాలన), జేడి (హెచ్ మరియు టి)శ్రీ పి. యాదగిరి040-23220571 Fax: 23220578
ముఖ్య నిర్వాహకులు (ఆర్థిక), డిఆర్ (సహకార)శ్రీ ఆర్. శేషంజన్040-23220571 Fax: 23220578
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రచార సంస్థ
అధ్యక్షులుశ్రీ మతం భిక్షపతి040-23237592, 9908185373
సంయుక్త నిర్వాహక సంచాలకులుడాక్టర్ ఇ. విష్ణు వర్ధన్ రెడ్డి, ఐఎఫ్ఎస్040-29557947
ముఖ్య నిర్వాహకులుశ్రీ కె. వేణు మాధవ్040-23237591, 9959666303
తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ
అధ్యక్షులుశ్రీ చింతా ప్రభాకర్

Skip to content