ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

మైనారిటీ సంక్షేమం

మైనారిటీల సంక్షేమ శాఖ 1993లో ఏర్పడింది. రాష్ట్రంలోని మైనారిటీల సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్యాపరమైన పురోగతి ఈ శాఖ ప్రధాన లక్ష్యం. ఈ శాఖ ప్రధాన కార్యకలాపాలు: మైనారిటీల్లో సామాజిక ఆర్థికాభివృద్ధిని వేగవంతం చెయ్యడం కోసం పథకాలను ప్రవేశపెట్టడం, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం విద్యాపరమైన రాయితీలను ప్రవేశపెట్టడం, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కోసం పథకాలు అమలు చేయడం, శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించడం, మైనారిటీల్లో ఆర్థిక వెనుకబాటు తనం సమస్యను పరిష్కరించడం, పారిశ్రామిక వ్యాపారాలను ఏర్పాటు చేయాలనుకొనే మైనారిటీ వర్గాలవారికి మార్గదర్శకత్వం అందించడం.

​​For more information about Department Profile, HODs and Organization Chart go through the tabs below.​​​​​​​​​​​​​​​​​​

మంత్రి
Sri Anumula Revanth Reddy

SRI ANUMULA REVANTH REDDY

గౌరవ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి

పేరుశ్రీ అనుముల రేవంత్ రెడ్డి
FatherLate Sri Anumula Narsimha Reddy
SpouseSmt. Geetha Reddy
విద్య
Contact numbers
Email Id

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: ఎపి పునర్విభజన చట్టం, 2014 ప్రకారం, నిర్దిష్టమైన సంస్థలు విభజితం అయ్యే వరకూ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండిటికీ సేవలు అందిస్తాయి. ఈ క్రింద పేర్కొన్న సంస్థలనూ, ఇనిస్టిట్యూషన్లనూ దాని ప్రకారం పరిగణించాల్సి ఉంటుంది.

ముఖ్య కార్యదర్శిశ్రీ అహ్మద్ నదీమ్, ఐ.ఎ.ఎస్ secy-mwd@telangana.gov.in, secy.mwts@gmail.com040-23452983, Fax: 23459906
ఉప కార్యదర్శిశ్రీ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, ఐ.ఎ.ఎస్040-23450283
మైనారిటీ సంక్షేమ శాఖ సంచాలకులు
సంచాలకులు– cmwtg1@gmail.com040-24752227 Fax:24760451​
మైనారిటీల విద్యా అభివృద్ధి కేంద్రం (సి.ఇ.డి.ఎం)
సంచాలకులుశ్రీ షానవాజ్ ఖాసిం, ఐ.పి.ఎస్ cedm_ou@yahoo.com, directortscedm@gmail.com040-23210316, Fax: 23210316​
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టి.ఎం.ఆర్.ఇ.ఐ.ఎస్)
ప్రభుత్వ కార్యదర్శిశ్రీ బి. షఫివుల్లా, ఐ.ఎఫ్.ఎస్ info.tmreis@gmail.com040-23354061, 23354062

Skip to content