ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

రవాణ

వెబ్‌సైట్లు : transport.telangana.gov.in

రవాణా శాఖ మోటార్ 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 213 ప్రావిజన్ల కింద పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం, 1988,ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల చట్టం, 1963లోని ప్రావిజన్లనూ, వాటి ద్వారా రూపొందిన నిబంధనలనూ అమలు చేయడం కోసం రవాణా శాఖ ప్రాథమికంగా ఏర్పడింది. మోటారు వాహనాల చట్టాన్నీ, నిబంధనలనూ అమలు చేయడం, పన్నులు, ఫీజులు వసూలు చేయడం, డ్రైవింగ్ లైసెన్సులు, రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం; మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలకు శాశ్వత, తాత్కాలిక పర్మిట్లు జారీ చేయడం తదితరాలు రవాణా శాఖ ప్రధాన విధులు.

 శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Council of Ministers - Sri Ponnam Prabhakar

SRI PONNAM PRABHAKAR

గౌరవ రవాణా శాఖ మంత్రి

పేరుSri Ponnam Prabhakar
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.

ప్రభుత్వ కార్యదర్శిశ్రీ కె. ఎస్. శ్రీనివాస రాజు, ఐ.ఎ.ఎస్ secy_trb@telangana.gov.in040-24422022, 24422033
ముఖ్య కార్యదర్శిశ్రీమతి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్040-24422022, 24422033
రవాణా కమిషనర్
రవాణా కమిషనర్ (పూర్తి అదనపు బాధ్యతలు)– tc@tstransport.in040-23321282, Fax: 23321282
సంయుక్త రవాణా కమిషనర్ మరియు కార్యదర్శిశ్రీ జె. పాండురంగ్ నాయక్ jtc_it@tstransport.in040-23321279, 27601111, 9848045360, Fax: 23321279
సంయుక్త రవాణా కమిషనర్ (ఐటి మరియు విజిలెన్స్)శ్రీ సి. రమేష్ jtc_it@tstransport.in040-23321278, 23224567, 9848045449, Fax: 23321278
సంయుక్త రవాణా కమిషనర్, ఎస్.ఇ.సి.వై, ఎస్.టి.ఎ మరియు పరిపాలనశ్రీమతి జి. మమతా ప్రసాద్ jt_ssta@tstransport.in040-23321279, 23301539, 9866444627, Fax: 23321263
డైట్. రవాణా కమిషనర్ (వి.ఎన్.ఎఫ్, ఐ.టి మరియు పరిపాలన)శ్రీ కె. పాపారావు dtc_enft@tstransport.in040-23321270
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
అధ్యక్షులు– chairman@tsrtc.telangana.gov.in040-27601313, 040-23450609 Fax: 27601313
ముఖ్య నిర్వాహకులుశ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ vcmd@tsrtc.gov.in, md@tsrtc.telangana.gov.in040-27601313, 040-23450609 Fax: 27601313
సంయుక్త సంచాలకులు (వి మరియు ఎస్)శ్రీ కె. గంగారెడ్డి dirvs@tsrtc.gov.in040-27684287, 27615551, 8106677555, Fax: 27610073
ఆర్థిక సలహాదారు సి.ఎ.ఓశ్రీ జి ఎన్ రమేష్ facao@tsrtc.gov.in040-27684409, 040-24201174 9959224176, Fax: 27615327

Skip to content