ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

ప్రధాన కార్యదర్శి

Smt. A. Santhi Kumari, IAS

శ్రీమతి ఎ. శాంతి కుమారి, ఐ.ఎ.ఎస్

గౌరవ ప్రధాన కార్యదర్శి

పేరుశ్రీమతి ఎ. శాంతి కుమారి, ఐ.ఎ.ఎస్
Date of Birth07-04-1965
విద్యM.Sc (Marine Biology) & MBA (USA)
Office040-23452620, 23455340


వ్యక్తిగత వివరాలు:

శ్రీమతి ఎ. శాంతి కుమారి గారు 3 దశాబ్దాలకు పైగా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య మరియు ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి మరియు అటవీ రంగాలలో విస్తృత అనుభవం ఉన్న భారతీయ పరిపాలనా సేవల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి.)లో ఆర్థిక చేరికను పర్యవేక్షిస్తూ 2 సంవత్సరాలు సేవలందించారు.

ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు, మరియు "టీఎస్-ఐపాప్" పేరుతో సింగిల్ విండో ఇండస్ట్రియల్ క్లియరెన్స్‌లను అమలు చేయడానికి సీఎంఓలో "ఇండస్ట్రీ చేజింగ్ సెల్"కి నాయకత్వం వహించారు. శ్రీమతి శాంతి కుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కాకముందు అటవీ శాఖ ప్రత్యేక సీఎస్‌గా పనిచేశారు.

​​

Skip to content