ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన పద్దెనిమిది డిమాండ్లపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. అన్నింటిపైనా నిర్దిష్ట విధానాలను ప్రకటించారు. ఉద్యోగులు కోరిన పలు డిమాండ్లపై అక్కడికక్కడే నిర్ణయాలు ప్రకటించారు. మరికొన్నింటిపై నిర్దిష్ట విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంనాడు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని చెప్పారు. ఆగస్టు 15లోగా నివేదిక ఇచ్చేలా రెండురోజులలో త్రిసభ్య వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మహోన్నతంగా ఉద్యమించిన ఉద్యోగులు, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఉజ్వలపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధత తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకతలని చాటిచెప్పారు. రాష్ట్రం ఇంత మంచిగా వెళ్తున్న తరుణంలో ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. బుధవారం ప్రగతి భవన్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి చర్చించారు.
- హోమ్
- మా గురించి
- ప్రభుత్వం
- శాసన సభ
- న్యాయవ్యవస్థ
- విభాగాలు
- వ్యవసాయం మరియు సహకారం
- పశుగణాభివృద్ధి మరియు మత్య్స
- Archaeology
- వెనుకబడిన తరగతుల సంక్షేమం
- Cinematography
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాలు
- దేవాదాయ
- ఇంధన శాఖ
- పర్యావరణం, అడవులు, సైన్స్ మరియు సాంకేతిక
- ఆర్థిక శాఖ
- సాధారణ పరిపాలన (రాజకీయ)
- Handlooms & Textiles
- ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం
- ఉన్నత విద్య
- హోమ్
- గృహనిర్మాణం
- పరిశ్రమలు మరియు వాణిజ్యం
- సమాచార మరియు ప్రజా సంబంధాలు
- సమాచార సాంకేతికత, ఎలక్ర్టానిక్స్ మరియు కమ్యూనికేషన్స్
- నీటిపారుదల మరియు వాణిజ్య ప్రాంతం అభివృద్ధి
- కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు
- న్యాయశాఖ
- Legislative Affairs
- మైనారిటీ సంక్షేమం
- మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి
- పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి
- ప్రణాళికా
- పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
- రెవెన్యూ
- రెవెన్యూ (రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు)
- రెవిన్యూ (నిషేధం మరియు ఎక్స్చేంజ్)
- రెవెన్యూ (వాణిజ్య పన్నులు)
- రహదారులు మరియు భవనాలు
- పాఠశాల విద్య (ఎస్ఇ విభాగం)
- సామాజిక సంక్షేమం
- రవాణ
- గిరిజన సంక్షేమం
- క్రీడలు మరియు యువజన సేవలు
- మహిళా మరియు శిశు అభివృద్ధి
- యువత అభ్యున్నతి, పర్యాటకం మరియు సంస్కృతి
- సేవలు
- సంప్రదించండి
- సమాచార హక్కు చట్టం