తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం రాధాకృష్ణన్ కు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- Home
- About
- Government
- Legislature
- Judiciary
- Departments
- Agriculture and Co-operation
- Animal Husbandry and Fisheries
- Archaeology
- Backward Classes Welfare
- Cinematography
- Consumer Affairs Food & Civil Supplies
- Endowments
- Energy
- Environment, Forests, Science and Technology
- Finance
- General Administration (Political)
- Handlooms & Textiles
- Health, Medical & Family Welfare
- Higher Education
- Home
- Housing
- Industries and Commerce
- Information and Public Relations
- Information Technology, Electronics and Communications
- Irrigation and CAD
- Labour, Employment Training and Factories
- Law
- Legislative Affairs
- Minorities Welfare
- Municipal Administration & Urban Development
- Panchayat Raj and Rural Development
- Planning
- Public Enterprises
- Revenue
- Revenue (Registration and Stamps)
- Revenue (Prohibition & Excise)
- Revenue (Commercial Taxes)
- Roads and Buildings
- School Education (SE Wing)
- Social Welfare
- Transport
- Tribal Welfare
- Sports and Youth Services
- Women and Child Development
- Youth Advancement, Tourism and Culture
- Services
- Contacts
- RTI